Home » photogallery » movies »

TOLLYWOOD SUPER STAR MAHESH BABU FANS STARTED TROLLING AGAIN SARKARU VAARI PAATA PRODUCTION HOUSE MYTHRI MOVIE MAKERS PK

Mahesh Babu: ఆ నిర్మాణ సంస్థపై మండి పడుడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. మీకు బాధ్యత లేదా అంటూ..?

Mahesh Babu: స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నపుడు దర్శక నిర్మాతలు కొన్ని తలనొప్పులు కూడా ఉంటాయి. వాళ్ల ఇమేజ్ బ్యాలెన్స్ చేయడమే కాకుండా.. అభిమానులు ఇగోలు కూడా సాటిస్‌ఫై చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి అభిమానుల కోరిక మేరకు వాళ్లు నడుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలకు ఫ్యాన్స్ డిమాండ్స్ అలా ఉంటాయి మరి.