Home » photogallery » movies »

TOLLYWOOD SUPER STAR MAHESH BABU EPISODE OF BALAKRISHNA UNSTOPPABLE DATE IS HERE PK

Balakrishna - Mahesh Babu: బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌లో మహేష్ బాబు.. ఎసిపోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Balakrishna - Mahesh Babu: నందమూరి బాలకృష్ణ (Balakrishna - Mahesh Babu) హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ (Unstoppable Talk show) అనే టాక్ షో ఆహా ఓటిటిలో వస్తున్న సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య వ్యాఖ్యాత అన్నపుడే ఈ షో సూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన హోస్టింగ్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.