Home » photogallery » movies »

TOLLYWOOD SUPER STAR MAHESH BABU ATTENDS HIS BROTHER GHATTAMANENI RAMESH BABU PEDDA KARMA PK

Mahesh Babu: అన్నయ్య రమేష్ బాబు పెద్ద కర్మకు హాజరైన మహేష్ బాబు.. వదినకు ఓదార్పు..

Mahesh Babu: తనకెంతో ఇష్టమైన అన్నయ్య చనిపోయినపుడు మహేష్ బాబు (Mahesh Babu) చివరి చూపుకు కూడా రాలేకపోయారు. అప్పుడు ఆయనకు కరోనా వచ్చి క్వారంటైన్‌లోనే ఉండిపోయారు. అలా రమేష్ బాబు అంత్యక్రియలకు దూరంగా ఉన్న మహేష్ బాబు.. ఇప్పుడు పెద్దకర్మకు హాజరయ్యాడు.