Home » photogallery » movies »

TOLLYWOOD STARS WHO DEBUTED WITH HITS FROM VAISHNAV TEJ UPPENA TO NITHIIN JAYAM RAM CHARAN CHIRUTHA THESE TOLLYWOOD SCORED HIT WITH FIRST MOVIES TA

Tollywood Stars who debuted with hits: ‘జయం’ నుంచి ‘ఉప్పెన’ వరకు.. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన తెలుగు హీరోలు వీళ్లే..

Tollywood Stars who debuted with hits: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త హీరోలు వస్తూ ఉంటారు. అందులో కొంత మంది హీరోలు మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. అందులో సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్‌తో పాటు యంగ్ హీరోల్లో మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలు కూడా మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించారు. ఇక గతేడాది ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ కూడా మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. వీళ్ల రూట్లనే తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మిగతా హీరోలు ఎవరున్నారో చూద్దాం..