Sunitha - Ram Veerapaneni: డబ్బు కోసమే రెండో పెళ్లి.. భర్త రామ్ ఆస్తులపై సింగర్ సునీత ఆసక్తికరమైన వ్యాఖ్యలు..

Sunitha - Ram Veerapaneni: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ పాపులర్ జోడీలలో సునీత, రామ్ (Sunitha - Ram Veerapaneni) కూడా ఉంటారు. వీళ్ళది రెండో పెళ్లి అయినా కూడా పెళ్లైన రోజు నుంచి ఇప్పటి వరకు ట్రెండింగ్‌లోనే ఉంటూ వస్తున్నారు.