Sunitha - Ram Love story: రామ్ మామూలు రొమాంటిక్ కాదండోయ్.. సునీతను ఎలా పడేసాడో తెలుసా..?

Sunitha - Ram Love story: టాలీవుడ్ సింగర్ సునీత కొన్ని రోజుల కిందట రామ్ వీరపనేని అనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత వీళ్ళ జీవితం ఎంత సంతోషంగా ఉందనేది..