Pawan Kalyan remuneration: పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్‌కు రెక్కలు.. సినిమాకు మరో 10 కోట్లు అదనం..?

Pawan Kalyan Remuneration: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Remuneration) అనేది పేరు కాదు.. అదో బ్రాండ్ అంతే. ఆయన సినిమా అభిమానులకు వ్యసనం అంతే. ఆయనపై పిచ్చి అదోరకంగా ఉంటుంది. అలాంటి హీరోతో సినిమా చేయాలని నిర్మాతలకు కల. అయితే ఆ కల చాలా కాస్ట్ లీగా ఉంటుంది.