Nagarjuna comments on KCR YS Jagan: పవన్ కళ్యాణ్ తర్వాత KCR, జగన్‌పై నాగార్జున కీలక వ్యాఖ్యలు..

Nagarjuna comments on KCR YS Jagan: తెలుగు ఇండస్ట్రీలో వివాదాలకు దాదాపు దూరంగా ఉండే హీరోలలో ముందుంటాడు నాగార్జున. తన పని తాను చూసుకోవడం తప్ప.. మరొకరి పనిలో వేలు పెట్టడం ఈయనకు అస్సలు అలవాటు లేదు. తాజాగా లవ్ స్టోరి సక్సెస్ మీట్‌లో కెసీఆర్, జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేసాడు నాగార్జున (Nagarjuna comments on KCR YS Jagan).