హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ninne Pelladatha 25 years: నాగార్జున ఆల్‌టైమ్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్ ‘నిన్నే పెళ్లాడతా’కు 25 ఏళ్ళు.. విశేషాలు ఇవే..

Ninne Pelladatha 25 years: నాగార్జున ఆల్‌టైమ్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్ ‘నిన్నే పెళ్లాడతా’కు 25 ఏళ్ళు.. విశేషాలు ఇవే..

Ninne Pelladatha 25 years: ఏంటి నిన్నే పెళ్లాడతా సినిమా (Ninne Pelladatha 25 years) వచ్చి అప్పుడే పాతికేళ్లు అయిపోయాయా..? నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపిస్తుంది ఈ సినిమా.. అప్పుడే అన్నేళ్లు అయ్యాయా అంటూ ఆ సినిమా గురించి అభిమానులు సోషల్ మీడియాలో తీపి గుర్తులు మరోసారి నెమరేసుకుంటున్నారు.

Top Stories