Home » photogallery » movies »

TOLLYWOOD STAR MUSIC DIRECTOR THAMAN HIKES HIS REMUNERATION AFTER THE SUCCESS OF AKHANDA PK

Thaman remuneration: రెమ్యునరేషన్ పెంచేసిన థమన్.. ‘అఖండ’ తర్వాత పెరిగిన డిమాండ్..

Thaman remuneration: తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా తమన్ (Thaman remuneration) పేరు చెప్పాలేమో..? ఎందుకంటే ఏడాదికి 15 సినిమాలకు పైగానే చేస్తూ.. అందులో కనీసం 5 సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నాడు ఈయన.