Corona virus: కరోనా వల్ల ఎన్నీ చిత్రాలు వాయిదా పడ్డాయో తెలుసా?

కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ సంవత్సరం నుంచి ప్రపంచ ప్రజలను వణికించేస్తోంది. కరెక్ట్ గా కరోనా తగ్గింది.. కోలుకుంటున్నాం అన్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.