Tamannaah Bhatia: లోదుస్తుల్లో తమన్నా.. 30 ఏళ్ళ వయసులోనూ ఘాటైన అందాలతో?

Tamannaah Bhatia: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది.