Shruthi Hassan: శృతి హాసన్ టీనేజ్ మోడలింగ్ ఫొటోస్.. అప్పటికి ఇంకా అది జరగలేదు

Shruthi Hassan: కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి హాసన్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో లేకపోయినా రీ ఎంట్రీతో దుమ్ములేపుతుంది ముద్దుగుమ్మ టాలీవుడ్ హీరోయిన్.

  • |