Nayanatara- Vignesh Shivan: విగ్నేష్ శివన్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నయనతార.. పెళ్ళికి ముందే సూపర్ గిఫ్ట్?

Nayanatara- Vignesh Shivan: టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది.