Kajal Aggarwal Bollywood: బాలీవుడ్ నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కాజల్ అగర్వాల్..

Kajal Aggarwal Bollywood: కొందరు హీరోయిన్లకు పెళ్లి తర్వాత కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అలా మెయింటేన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal Bollywood) అది చేసి చూపిస్తుంది. వరస సినిమాలు చేస్తూ.. పెళ్లి తర్వాత కూడా స్టార్ అనిపించుకుంటుంది.