Anushka Shetty : సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన అనుష్క శెట్టి ‘భాగమతి’ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ‘బాహుబలి’ తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన జేజమ్మ.. ప్రస్తుతం బరువు తగ్గి 'నిశ్శబ్దం' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది.