Anushka Shetty: తల్లితో అనుష్క శెట్టి క్యూట్ సెల్ఫీ.. ఎంత బాగున్నారో!

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి అందరికి తెలిసిందే. తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.