Anupama Parameswaran: త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ''అ ఆ'' సినిమాతో అనుపమ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన.. మలయాళం ప్రేమమ్ సినిమాతోనే అభిమానుల మనసు దోచుకుంది ఈ చిన్నది. చిన్న వయసులో మంచి హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకుంది. అందం, అభినయం, అనుకువ ,అల్లరితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ యంగ్ హీరోస్ తో జతకడుతూ దుమ్ములేపింది.