Ram Charan Watches: రామ్ చరణ్ దగ్గర ఉన్న ఆ 7 వాచ్‌ల ఖరీదు కోట్ల రూపాయలని తెలుసా..?

Ram Charan Watches: మెగా వారసుడి దగ్గర 7 అత్యంత ఖరీదైన వాచ్‌లు ఉన్నాయి. ఒక్కొక్కటి కనీసం 10 లక్షల కంటే పైన.. అత్యధికంగా కోటి వరకు ఉన్న వాచ్‌లు కూడా ఈయన దగ్గరున్నాయి. ముఖ్యంగా చేతి వాచీల కలెక్షన్ అంటే రామ్ చరణ్‌కు(Ram Charan) చాలా యిష్టం.