Ram Charan car driver salary: రామ్ చరణ్ తన డ్రైవర్‌‌కు అంత జీతం ఇస్తున్నాడా.. సాఫ్ట్‌వేర్ జాబ్ రేంజ్ అది..!

car driver salary: స్టాఫ్‌ను బాగా చూసుకోవడంలో మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. మరీ ముఖ్యంగా మెగా కుటుంబంలో (Mega Family) అయితే తమ స్టాఫ్‌ను సొంత వాళ్లలాగే చూసుకుంటారు. తాజాగా రామ్ చరణ్(Ram Charan) కార్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.