Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా రావడానికి కారణం వాళ్లేనా..?

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు(Jr NTR Corona Positive) కరోనా రావడంతో కంగారు పడుతున్నారు అభిమానులు. కొన్ని రోజులుగా బయటికి రాకుండా పూర్తిగా క్వారంటైన్‌లోనే ఉన్నా.. వైరస్ ఎలా సోకందబ్బా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. దీనికి గల కారణాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి.