Home » photogallery » movies »

TOLLYWOOD STAR ALLU ARJUN DEBUT MOVIE GANGOTRI VALLANKI PITTA CHILD ARTIST KAVYA STUNNING MAKEOVER PK

Gangotri movie Child Artist: ‘గంగోత్రి’ సినిమాలో వల్లంకి పిట్ట పాప ఇప్పుడెలా ఉందో తెలుసా..?

Gangotri movie Child Artist: ఒకప్పుడు స్క్రీన్ పై మెరిసిన బాలనటులు ఇప్పుడు ఏం చేస్తున్నారనేది చాలా మందికి ఆసక్తి పుట్టించే విషయం. ఈ క్రమంలోనే కొందరు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. మరికొందరు మాత్రం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు.