Ramya Krishna: ఇప్పుడంటే శివగామి కానీ.. అప్పట్లో రమ్యకృష్ణ బికినీలో అందాలు మాములుగా లేవు?

Ramya Krishna: ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే నటి రమ్యకృష్ణ. తన అందం, నటన విషయంలో ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోయింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ లేడీ ఓరియెంటెడ్ పాత్రలలో నటిస్తుంది.