కరణ్ జోహార్, వరుణ్ ధావన్, విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ దంపతులు, షాహిద్ కపూర్ దంపతులు, రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ జోడి ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారట. గెస్టుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారట. ఈ పెళ్లి వేడుక చాలా గ్రాండ్ గా, కన్నుల పండుగగా జరగనుందని అక్కడి ఏర్పాట్లు చూస్తుంటే స్పష్టమవుతోంది.