Pawan Kalyan remuneration: హాట్ టాపిక్‌గా పవన్ రెమ్యునరేషన్.. మైత్రి మూవీ మేకర్స్ సినిమాకు మరో 10 కోట్లు అదనం..?

Pawan Kalyan Remuneration: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Remuneration) అనేది పేరు కాదు.. అదో బ్రాండ్ అంతే. ఆయన సినిమా అభిమానులకు వ్యసనం అంతే. ఆయనపై పిచ్చి అదోరకంగా ఉంటుంది. అలాంటి హీరోతో సినిమా చేయాలని నిర్మాతలకు కల. అయితే ఆ కల చాలా కాస్ట్ లీగా ఉంటుంది. పవన్ మరోసారి తన రెమ్యునరేషన్ పెంచేసాడని ప్రచారం జరుగుతుంది.