Singer Sunita : ఆ డైరక్టర్ మాములోడు కాదు.. అతని మాటలకు చాలా షాకయ్యా..

Singer Sunitha : ఇక సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ గాన కోకిల లేటెస్ట్ గా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తను ఓ సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్న సయమంలో ఆ డైరెక్టర్‌ తనతో వ్యవహరించిన తీరుకు షాకయ్యానంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది.