Singer Sunitha : ఒక వైపు సాగరతీరాన చందమామలా..మరోవైపు పూల మధ్య బాపు బొమ్మలా మెరిసిపోతున్న సునీత..

Singer Sunitha : సింగర్ సునీత...తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన గాతృ మాధుర్యంతో అలరిస్తున్నారు. ఆమె పాట పాడుతుంటే..పరవశించే వారుండరంటే అతిశయోక్తి కాదు. వందలాది పాటలు పాడిన ఈమెకు ఎంతో మంది అభిమానులున్నారు. పాటలతో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు సింగర్ సునీత.