Singer Sunitha - Ram Veerapaneni: భర్త రామ్ వీరపనేనిపై నోరు జారిన నెటిజన్.. విరుచుకుపడిన సింగర్ సునీత..

Singer Sunitha - Ram Veerapaneni: ఈ రోజుల్లో సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేయడం ఎంత ఈజీనో.. అసభ్య కామెంట్స్‌కు సైబర్ క్రైమ్ చేతిలో అడ్డంగా బుక్ అయిపోవడం కూడా అంతే కామన్‌గా మారిపోయింది. ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు సింగర్ సునీత(Singer Sunitha - Ram Veerapaneni) జంటపై అసభ్య కామెంట్స్ వస్తున్నాయి.