Gouri Priya Reddy: తెలంగాణకు చెందిన నటి, సింగర్ గౌరీ ప్రియ రెడ్డి. తన మధుర గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకున్న సింగర్ గౌరీ ప్రియ.. యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే మంచి సెలబ్రిటీగా పేరు సంపాదించుకుంది. అంతేకాదు మిస్ హైదరాబాద్ గా కూడా పేరు సంపాదించుకుంది ఈ తెలంగాణ పిల్లా. మనలో ఒక్కడు సినిమాలో పాట పాడి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దగుమ్మ.