Silver Screen Police | కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకయితే.. కనిపించని ఆ నాలుగే సింహమేరా పోలీస్ అనే డైలాగ్ మీకు గుర్తుంది కదా. ఇక వెండితెరపై పోలీస్ పాత్ర ఎవర్ గ్రీన్ ఫార్ములా. ఎంతో మంది ఒంటి మీద ఖాకీ డ్రెస్ వేసుకొని రఫ్పాడించారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాల్లో పోలీస్ పాత్రలు చేసిన టాలీవుడ్ సీనియర్ హీరోలపై న్యూస్ 18 ప్రత్యేక కథనం. (Twitter/Photo)