Home » photogallery » movies »

TOLLYWOOD SEQUELS FROM NAGARJUNA NAGA CHAITANYA BANGARRAJU TO VENKATESH VARUN TEJ F3 VIA PRASHANTH VARMA ZOMBIE REDDY 2 THESE ARE THE SEQUELS IN TOLLYWOOD TO COME TA

Tollywood sequels : ‘బంగార్రాజు’, ’ఎఫ్ 3’ బాటలో టాలీవుడ్‌లో క్యూ కడుతున్న సీక్వెల్స్ ఇవే..

Tollywood sequels : తెలుగులో గత కొన్నేళ్లుగా తెలుగులో వరుసగా సీక్వెల్స్ క్యూ కడుతున్నాయి. సీక్వెల్ అనే మాట వింటే చాలు టాలీవుడ్ దర్శక నిర్మాతలకు భయం. దానికి కారణం గతంలో వచ్చిన చేదు జ్ఞాపకాలే. ఇప్పటి వరకు సీక్వెల్స్ హిట్ అయిన చరిత్ర తెలుగులో లేదు. బాహుబలి 2 వచ్చినా అది సీక్వెల్ కాదు.. ఒకే కథకు రెండో బాగం అంతే. అలాంటిది ఇప్పుడు బ్యాడ్ సెంటిమెంట్ పక్కనబెట్టి వరస సీక్వెల్స్ చేస్తున్నారు.