Home » photogallery » movies »

TOLLYWOOD SENSATIONAL MUSIC DIRECTOR DEVI SRI PRASAD LIKELY TO ACT IN PAWAN KALYAN BHAVADEEYUDU BHAGAT SINGH MOVIE PK

Devi Sri Prasad: పవన్ కళ్యాణ్ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్.. కెమెరా ముందుకొస్తున్న రాక్ స్టార్..?

Devi Sri Prasad: తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ ఇండియాలోనే దేవి శ్రీ ప్రసాద్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆయన సినిమాకు హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది. కొందరు హీరోల కంటే ఎక్కువ ఇమేజ్ కూడా ఉంది. తన మ్యూజిక్‌తోనే మ్యాజిక్ చేస్తుంటాడు దేవి (Devi Sri Prasad).