Sukumar family Photos: ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ భార్య పిల్లలను ఎప్పుడైనా చూసారా..?

Sukumar family Photos: దర్శకుడు సుకుమార్(Sukumar) ఎలా ఉంటాడో తెలుసు.. ఆయనేం మ్యాజిక్ చేస్తాడో తెలుసు. అయితే ఆయన ఫ్యామిలీ గురించి ఎంత మందికి ఐడియా ఉంది. సుకుమార్ భార్య ఏం చేస్తుంటారు.. ఆమె సుక్కుకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంటారు అనే విషయాలేవీ చాలా మందికి తెలియదు.