Pavithra Puri: హీరోయిన్‌ల కంటే ఏం తక్కువ.. మాయ చేస్తున్న పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర..

Pavithra Puri: స్టార్ కిడ్స్‌కు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వాళ్ల వారసత్వమే వాళ్లకు శ్రీ రామరక్ష. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannadh) కూతురు పవిత్ర(Pavithra) కూడా చిన్నపుడే ప్రేక్షకులకు పరిచయమైంది. బుజ్జిగాడు లాంటి సినిమాలు కూడా చేసింది. తాజాగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఈమె కూడా ముస్తాబైంది.