హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: చిట్టి నిక్కరులో పిచ్చెక్కించే అందాలు బయటపెట్టిన పూజా హెగ్డే..

Pooja Hegde: చిట్టి నిక్కరులో పిచ్చెక్కించే అందాలు బయటపెట్టిన పూజా హెగ్డే..

Pooja Hegde: అందం ప్లస్ అభినయం.. రేర్ కాంబినేషన్. ఈ రెండింటికి తోడు అదృష్టం కూడా ఉంటే అదే పూజా హెగ్డే. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే(Pooja Hegde) అని మరో అనుమానం లేకుండా చెప్తున్నారు. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా హాట్ ఫోటోషూట్‌తో ఈమె పిచ్చెక్కించింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో పూజా కొంటె చూపులకు అంతా ఫిదా అయిపోతున్నారు.