TOLLYWOOD SENIOR TOP HERO CHIRANJEEVI LAUNCHES KAUSALYA KRISHNAMURTHY TEASER TA
Pics: చిరంజీవి చేతులు మీదుగా విడుదలైన ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్..
రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. ది క్రికెటర్ అనేది ట్యాగ్ లైన్. భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కే.ఏ.వల్లభ నిర్మించాడు.తాజాగా ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు.