Venkatesh Multistarers: సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ వేరే హీరోలతో చేసిన మల్టీస్టారర్ మూవీలు ఇవే..

గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. ఈ రూట్లోనే నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేసారు. తాజాగా వరుణ్ తేజ్‌తో ‘ఎప్ 3’ మూవీ చేస్తున్నారు. మొత్తంగా వెంకటేష్ చేసిన మల్టీస్టారర్ మూవీలు ఏమిటంటే.. Venkatesh Photo : Twitter