Home » photogallery » movies » TOLLYWOOD SENIOR STAR HERO VENKATESH ASSETS AND PROPERTIES DETAILS GOING VIRAL IN SOCIAL MEDIA PK

Venkatesh assets: బాబోయ్.. హీరో వెంకటేష్‌కు అన్ని వేల కోట్ల ఆస్తులున్నాయా..?

Venkatesh assets: 35 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న విక్టరీ వెంకటేష్‌కు(Victory Venkatesh) ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉంటాయో అని చాలా మంది లెక్కలు కడుతుంటారు. పైగా హైదరాబాద్‌లో ఈయన ఇంటిని చూస్తే పిచ్చెక్కిపోతుంది. కొండపై ఇంద్రభవనంలా ఉంటుంది వెంకటేష్ ఇల్లు.