Home » photogallery » movies »

TOLLYWOOD SENIOR PRODUCERS AND JOURNALISTS TRIBUTE SENIOR FILM JOURNALIST GUDIPUDI SRIHARI GEMINI SRINIVAS DEMISE TA

Tollywood : సీనియ‌ర్ సినీ జ‌ర్న‌లిస్టులు గుడిపూడి శ్రీ‌హ‌రి, జెమినీ శ్రీ‌నివాస్‌లకు టాలీవుడ్ ప్రముఖుల నివాళి..

తొలిత‌రం సినీ జ‌ర్న‌లిస్టు, ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ స్థాప‌కుల్లో ఒకెరైన గుడిపూడి శ్రీ‌హ‌రి గ‌త‌నెల‌లో మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఇక జ‌ర్న‌లిజంలో ఇప్ప‌టిత‌రం గుడిపూడి శ్రీ‌హ‌రిని ఆద‌ర్శంగా తీసుకోవాలంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.