Home » photogallery » movies » TOLLYWOOD SENIOR HERO VENKATESH INTRODUCED DIVYA BHARTI BY BOBBILI RAJA NOT ONLY DIVYA BHARTI KUSHBOO TABU KATRINA KAIF MANY HEROINES INTRODUCED BY VICTORY HERO HERE ARE THE LIST TA

Venkatesh - Divya Bharti: దివ్య భారతి సహా వెంకటేష్ పరిచయం చేసిన కథానాయికలు వీళ్లే..

Venkatesh - Divya Bharti | ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి. రామానాయుడు అబ్బాయిగా సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన వెంకటేష్.. తన ఫిల్మ్ కెరీర్‌లో దివ్యభారతి సహా ఎంతో మంది కథానాయికలను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఇంతకీ విక్టరీ హీరో చేతులు మీదుగా ఇంట్రడ్యూస్ అయిన హీరోయిన్స్ ఇంకెవరు ఉన్నారంటే..