Home » photogallery » movies »

TOLLYWOOD SENIOR HERO SRIKANTH DAUGHTER MEDHA ALL SET TO ENTRY INTO TELUGU MOVIES AS SOON AS POSSIBLE PK

Srikanth Daughter Medha: హీరోయిన్‌గా శ్రీకాంత్ కూతురు.. జూనియర్ ఊహ డెబ్యూకు రంగం సిద్ధం..?

Srikanth Daughter Medha: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులున్నారు.. అయితే వారసులతో పోలిస్తే వారసురాళ్లు మాత్రం తక్కువే. మంచు లక్ష్మి, నిహారిక లాంటి వాళ్లు వచ్చినా హీరోయిన్లుగా సక్సెస్ కాలేదు. తాజాగా సీనియర్ హీరో శ్రీకాంత్ కూతురు మేధ (Srikanth Daughter Medha) ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.