ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna@36Years in TFI: కథానాయకుడిగా 36 ఏళ్లు పూర్తి చేసుకున్న అక్కినేని నాగార్జున..

Nagarjuna@36Years in TFI: కథానాయకుడిగా 36 ఏళ్లు పూర్తి చేసుకున్న అక్కినేని నాగార్జున..

Nagarjua@36Years in Tollywood Film Industry : అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున.. ఆ తర్వాత మాస్ అండ్ క్లాస్ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈయన హీరోగా నటించిన ఫస్ట్ మూవీ ‘విక్రమ్’ మూవీ విడుదలై 36 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున నట ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్..

Top Stories