Nagarjuna Akkineni | టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నాగార్జున గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయుడిగా రాణించారు. అంతేకాదు హీరోగా 36 నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్లో నాగార్జున మాత్రమే సాధ్యమైన అరుదైన రికార్డు.. ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరోకు ఆ రికార్డు సాధ్యం కాకపోవచ్చు. ఇంతకీ ఏమిటా రికార్డు అంటే..
ఇక నాగార్జున వలే ఎన్టీఆర్ తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన బాలకృష్ణ ఈ రికార్డు అందుకోలేదు. ఒకవేళ భవిష్యత్తులో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే.. ఆయన సరసన నటించిన భామతో బాలయ్య యాక్ట్ చేస్తే నాగార్జున క్రియేట్ చేసిన రికార్డులో చేరవచ్చు. కానీ అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఏమైనా ఇప్పటి జనరేషన్లో ఏ హీరోకు ఈ అరుదైన రికార్డు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. (File/Photos)