Muthyala Subbaiah: ఇంట్లో భార్య శవం.. షూటింగ్‌కు వచ్చిన టాలీవుడ్ నటుడు.. బయటపడ్డ సంచలన నిజం..

Muthyala Subbaiah: వినడానికే కాదు నమ్మడానికి కూడా చాలా కష్టంగా ఉండే నిజం ఇది. సినిమా వాళ్లకు సినిమాను మించిన వ్యాపకం మరోటి లేదు. విషాదంలో ఉన్నపుడు కూడా వాళ్లను ఆదుకునేది సినిమా మాత్రమే. అందుకే జీవితంలో ఒక్కోసారి చేదు సంఘటనలు ఎదురైనా కూడా కెమెరా ముందుకొచ్చి వాళ్లు బాధ మరిచిపోడానికి ప్రయత్నిస్తుంటారు.