హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rajendra Prasad: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కెరీర్‌లో టాప్ సినిమాలు ఇవే..

Rajendra Prasad: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కెరీర్‌లో టాప్ సినిమాలు ఇవే..

HBD Rajendra Prasad: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad).. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు తెలుగులో కామెడీకి ఓ స్టార్ డమ్ తీసుకొచ్చిన నటుడు. ఐనా.. ప్రయోగాలు చేయడంలో ఎపుడు వెరవలేదు. జులై 19న ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్‌లో ప్రేక్షకులు మెచ్చిన కొన్ని టాప్ చిత్రాలు ఏంటో చూద్దాం..

Top Stories