Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ గుర్తున్నాడా.. స్టార్ హీరో అవ్వాల్సిన అతడిని తొక్కేసిందెవరో తెలుసా..?

Comedian Sudhakar: తెలుగు ప్రేక్షకులకు నటుడు సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 90ల్లో దాదాపు ప్రతి సినిమాలో సుధాకర్ (Comedian Sudhakar) ఉన్నాడు. అయితే అంతకంటే ముందే తమిళంలో చరిత్ర సృష్టించాడు సుధాకర్. కానీ సూపర్ స్టార్ అవ్వాల్సిన ఈయన కెరీర్ పాతాళానికి పడిపోవడం వెనక కొన్ని శక్తులున్నాయి.