Balakrishna - Vijayashanti - Chiranjeevi: చిరంజీవి, బాలకృష్ణతో విజయశాంతికి నిజంగానే విభేదాలున్నాయా..?

Balakrishna - Vijayashanti - Chiranjeevi: విజయశాంతికి ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ బచ్చన్ అనే పేరుంది. ఆమె సినిమాలో ఉంటే హీరో కూడా అవసరం లేదు. అలాంటి ఈ సీనియర్ నటి.. చిరంజీవి, బాలయ్యతో (Balakrishna - Vijayashanti - Chiranjeevi) కలిసి ఎన్నో సినిమాలు చేసారు. కానీ ఒకనొక సమయం తర్వాత వాళ్లతో నటించడం ఆపేసారు విజయశాంతి. దానికి కారణాలు ఇప్పుడు బయటికి వచ్చాయి.