తనకు పెద్దగా అందగాడేమీ అవసరం లేదని.. కేవలం తనను బాగా చూసుకునే వాడైతే చాలంటుంది త్రిష. ఇక హీరోలా ఉండాలనే రిక్వైర్మెంట్స్ కూడా లేవని.. నిజానికి తన నలుపు అంటే ఇష్టమని చెబుతుంది త్రిష. కాబోయే వాడు నలుపు అయిన పర్లేదని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ.