Sneha latest photos: స్నేహ (Sneha).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో చాలా సినిమాలు చేసింది ఈమె. ముఖ్యంగా సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె చేయాల్సిన పాత్రలు చాలా వరకు భర్తీ చేసింది స్నేహ. పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన స్నేహ.. మళ్ళీ ఇప్పుడు కాన్సట్రేట్ చేసింది.
Sneha latest photos: స్నేహ (Sneha).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో చాలా సినిమాలు చేసింది ఈమె.
2/ 12
ముఖ్యంగా సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె చేయాల్సిన పాత్రలు చాలా వరకు భర్తీ చేసింది స్నేహ. పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన స్నేహ.. మళ్ళీ ఇప్పుడు కాన్సట్రేట్ చేసింది.
3/ 12
తొలివలపు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహ.. ప్రియమైన నీకు, సంక్రాంతి లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా హోమ్లీ ఇమేజ్ సొంతం చేసుకుంది.
4/ 12
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించింది స్నేహ. చిరంజీవి మాత్రమే ఈ లిస్టులో బ్యాలెన్స్ ఉన్నాడు. ( Image :Instagram @realactress_sneha )
5/ 12
తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది స్నేహ. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేసింది. ( Image :Instagram @realactress_sneha )
6/ 12
ప్రస్తుతం అక్క, వదిన పాత్రలతో బిజీ అయిపోయింది స్నేహ. అలాంటి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ( Image :Instagram @realactress_sneha )
7/ 12
రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలో ఒదిన పాత్రలో నటించింది స్నేహ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది ఈమె. ( Image :Instagram @realactress_sneha )
8/ 12
ఈ సమయంలోనూ హీరోయిన్ పాత్రలకు తాను సిద్ధమే అంటుంది స్నేహ. సీనియర్ హీరోలకు జోడీగా ఇప్పటికీ ఈమెను కన్సిడర్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ( Image :Instagram @realactress_sneha )
9/ 12
తెలుగులో మెయిన్ హీరోయిన్గా నటించడం లేదు కానీ తమిళంలో మాత్రం అప్పుడప్పుడూ స్నేహకు అలాంటి పాత్రలు వస్తున్నాయి. ( Image :Instagram @realactress_sneha )
10/ 12
పెళ్లైంది.. తల్లైంది.. అయినా కూడా అప్పుడప్పుడూ కొన్నిసార్లు మోడ్రన్ అవతారంలో కనిపిస్తూ మాయ చేస్తుంది స్నేహ. తానింకా హీరోయిన్ మెటీరియల్ అంటూ గుర్తు చేస్తుంది. ( Image :Instagram @realactress_sneha )
11/ 12
తాజాగా ఇలాంటి ఫోటోషూట్ ఒకటి విడుదల చేసింది స్నేహ. ఈ ఫోటోలు బాగానే వైరల్ అవుతున్నాయి. ( Image :Instagram @realactress_sneha )
12/ 12
ఇందులో టైట్ ఫిట్ వేసుకుని మాయ చేస్తుంది స్నేహ. సడన్గా చూస్తే ఇలియానాలా అనిపిస్తుంది స్నేహ. ( Image :Instagram @realactress_sneha )