Sneha - Prasanna: యాడ్స్‌తోనే కోట్లు సంపాదిస్తున్న స్నేహ దంపతులు.. వీళ్లు మామూలోళ్లు కాదురా నాయనో..!

Sneha - Prasanna: ఈ రోజుల్లో చాలా మంది స్టార్స్ సినిమాల కంటే కూడా యాడ్స్‌తోనే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇప్పుడు స్నేహ(Sneha) దంపతుల విషయంలోనూ ఇదే జరుగుతుంది. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సౌందర్య(Soundarya) చనిపోయిన తర్వాత కొన్నేళ్ల పాటు ఆమె చేయదగిన చాలా కారెక్టర్స్‌లో స్నేహ ఒదిగిపోయింది.